తృప్తి డిమ్రి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

తృప్తి డిమ్రీ 1994 ఫిబ్రవరి 3న ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో జన్మించింది

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శ్రీ అరబిందో కాలేజీ నుండి సైకాలజీ (Psychology) లో డిగ్రీ పూర్తి చేసింది.

నటనపై ఆసక్తితో పూణేలోని ప్రఖ్యాత FTII (Film and Television Institute of India) లో యాక్టింగ్ కోర్సు చేసింది.

మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన తృప్తి, కొన్ని టీవీ కమర్షియల్స్‌లో నటించింది.

మొదటి సినిమా: 2017లో శ్రేయస్ తల్పాడే దర్శకత్వంలో వచ్చిన 'పోస్టర్ బాయ్స్'  సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

 సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' (Animal) సినిమాలో 'జోయా' పాత్రతో ఆమెకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఇప్పటివరకు సుమారు 10కి పైగా సినిమాల్లో (లీడ్ మరియు సపోర్టింగ్ రోల్స్ కలిపి) నటించింది

తృప్తి డిమ్రి నెట్‌వర్త్ సుమారు 20 నుండి 30 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. 'యానిమల్' సినిమా తర్వాత ఆమె రెమ్యునరేషన్